భక్తుల కోసం స్వయంభు లింగంగా వెలిసిన శ్రీ శంభులింగేశ్వర దేవాలయం అతి పురాతనమైనది. వందల ఏళ్లుగా ప్రత్యేక పూజలు అందుకుంటుంది.